Siddu Jonnalagadda Interview With Virataparvam Team : సాయిపల్లవి, రానాలతో సిద్ధు | ABP Desam

2022-06-21 1

Siddu Jonnalagadda Viarata Parvam Team ని ఫన్నీ ఇంటర్య్వూ చేశాడు. Sai pallavi, Rana Director Venu udugula, Camera Man Dany లను సరదా ప్రశ్నలు అడిగాడు. ఈ సందర్బంగా సినిమా షూటింగ్ ఎక్స్ పీరియన్స్ , సక్సెస్ పై తమ అభిప్రాయాలు పంచుకుంది సినిమా టీం.